విద్యుత్ కొనుగోలులో తప్పు చేయలేదు.. కమీషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ | Oneindia Telugu

2024-06-15 11

గత పది సంవత్సరాలుగా విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ఎలాంటి తప్పిదం జరగలేదని, రైతాంగ ప్రయోనాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబందించి 12పైజీల లేఖను  కేసీఆర్ కమీషన్ కు పంపించారు. తాను విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
Former Telangana CM KCR said that no mistake has been made in the matter of electricity procurement for the past ten years and the Telangana government has acted in accordance with the efforts of the farmers. A 12-page letter was sent to the KCR Commission regarding this. KCR stated in the letter that he does not need to attend the hearing.

~CA.43~CR.236~ED.232~HT.286~

Videos similaires